Tarigonda Vengamamba krithulu
Friday, 6 September 2013
Jaya Jaya Nigamantha sara - Jalakreedavilasam
జయ జయ నిగమాంత సార
జయ జయ కనకాద్రి ధీర
జయ జయ జలధి ఘంభీర
జయ జయ భక్త మందార
జయ జయ దానవ భీమ
జయ జయ సుగుణాభి రామ
జయ జయ పరిపూర్ణ కామ
జయ జయ దైవ లలామ
జయ జయ జలద సంకాశ
జయ జయ వరచిదాకశ
జయ జయ శెషాచలీశా
జయ జయ తరిగొండాధీశ
3 comments:
vsrao5-
28 July 2017 at 09:01
నమస్కారం అండి నాకు వెంగమాంబ గారి ద్విపద భాగవతము కావాలి సాయం చేయగలరా
Reply
Delete
Replies
Reply
Unknown
29 July 2020 at 11:14
జై శ్రీ మన్నారాయణ
Reply
Delete
Replies
Reply
Unknown
29 July 2020 at 11:14
జై శ్రీ మన్నారాయణ
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
నమస్కారం అండి నాకు వెంగమాంబ గారి ద్విపద భాగవతము కావాలి సాయం చేయగలరా
ReplyDeleteజై శ్రీ మన్నారాయణ
ReplyDeleteజై శ్రీ మన్నారాయణ
ReplyDelete